Bharat Aawaz
సోదరభావాన్ని చాటిన గ్యార్వీ షరీఫ్ వేడుకలు
నందిగామ , అక్టోబర్ 04:bharat aawaz  నందిగామ 18వ వార్డు డివిఆర్ కాలనీలో నూరానీ మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో గ్యార్వీ షరీఫ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హజ్రత్ గౌసే పాక్ వారి పేరుతో లంగర్ షరీఫ్ (సామూహిక అన్నదాన విందు) ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం చిన్నారులు, యువత ఆకుపచ్చ జెండాలతో కాలనీ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. లంగర్ షరీఫ్ విందుకు ముస్లిం పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో...
Like
1
703 Views