Bharat Aawaz
మంచిర్యాల జోన్‌లో పోలీసుల నాకాబంది
మంచిర్యాల జోన్‌లో పోలీసుల నాకాబంది   డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు   మంచిర్యాల: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా మంచిర్యాల జోన్ పరిధిలో పోలీసులు విస్తృతంగా నాకాబంది నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ పర్యవేక్షణలో...
189 Views