Bharat Aawaz
పరిశుభ్రమైన పని ప్రదేశాలతో మెరుగైన వాతావరణం
పరిశుభ్రమైన పని ప్రదేశాలతో మెరుగైన వాతావరణం   శ్రీరాంపూర్‌లో స్పెషల్ క్యాంపెయిన్ 6.0.. ఆర్కే-7, ఆర్కే న్యూటెక్ గనుల్లో శుభ్రత కార్యక్రమాలు   శ్రీరాంపూర్: పరిశుభ్రమైన, క్రమబద్ధమైన పని ప్రదేశాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్పెషల్ క్యాంపెయిన్ 6.0లో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7, ఆర్కే న్యూటెక్ గనుల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు...
204 Views