ఆంధ్రప్రదేశ్ బీసీలకు 50 శాతం ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి ఓబిసి జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు
ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే బీసీ నాయకులు పాలసీ మేకర్లుగా ఎదగాలని, అందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఓబీసీ జ్యోతిరావు ఫూలే జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు అన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో వారికి తగిన ప్రాతినిధ్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీ స్థానాల్లో 50 శాతం బీసీలకు...
0 Comments 1 Shares 235 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com