Bharat Aawaz
ఆర్కే-5లో ఏఐటీయూసీలోకి 104 మంది ఉద్యోగుల చేరిక
ఆర్కే-5లో ఏఐటీయూసీలోకి 104 మంది ఉద్యోగుల చేరిక   శ్రీరాంపూర్, అక్టోబర్ 3: శ్రీరాంపూర్ ఆర్కే-5 ఇన్‌క్లైన్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 104 మంది యువ ఉద్యోగులు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌లో చేరారు. దీంతో ఆర్కే-5లో ఏఐటీయూసీ యూనియన్ మరింత బలోపేతమైందని నాయకులు పేర్కొన్నారు.   ఈ కార్యక్రమానికి పిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగరావు అధ్యక్షత...
192 Views