ఎఫ్ఐసీ భవనం మరమ్మతులకు రూ.40 లక్షలు.. ఆర్వో ప్లాంట్ ఇన్సులేషన్కు రూ.2 లక్షలు..
నందిగామ అక్టోబర్ 3 bharat aawaz
నందిగామ మార్కెట్ యార్డులో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు మరో ముందడుగు పడింది. అందుబాటులో ఉన్న సేవింగ్స్ మార్కెట్ యార్డ్ నిధుల నుంచి ఎఫ్ఐసీ (FIC) భవనం మెయింటెనెన్స్ అండ్ రిపేర్ పనులకు రూ.40 లక్షలు, మార్కెట్ యార్డులో ఆర్వో ప్లాంట్ ఇన్సులేషన్ పనులకు రూ.2...