Bharat Aawaz
ఈ రోజు ఇందూరు కార్పొరేషన్ పరిధిలో సానిటరీ పనుల కోసం నూతన తోపుడు బండ్లు మరియు సానిటరీ వర్కర్స్‌కు రేన్ కోట్స్ పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మేయర్ గారు, ఫ్లోర్ లీడర్, మరియు జోన్-2 పరిధిలో ఉన్న కార్పొరేటర్లు అందరూ పాల్గొని ఈ పంపిణీ చేయడం జరిగింది.
Like
1
223 Views