Bharat Aawaz
రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిన్లాన్ విద్యా విధానంపై తల్లిదండ్రులకు అవగాహన
రోలుగుంట పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిన్లాండ్ విద్యా విధానంపై తల్లిదండ్రులు, ఎస్ఎంసి చైర్మన్, సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత, ఫిన్లాండ్ విద్యా పర్యటన చేసిన ఉపాధ్యాయిని పి.వి.ఎం. నాగజ్యోతి ఈ కార్యక్రమంలో ఫిన్లాండ్ లో తాను ప్రత్యక్షంగా పరిశీలించిన విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు, తరగతి గది కార్యకలాపాలు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న...
85 Views