కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా
సెప్టెంబర్ 30న లేబర్ ఆఫీస్ వద్ద ధర్నా జయప్రదం చేయాలి
నందిగామ, సెప్టెంబర్ 28 bhara aawaz: నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30న లేబర్ ఆఫీస్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్ యూనియన్, నందిగామ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో...