Bharat Aawaz
నందిగామలో ముగిసిన గణేష్ నిమజ్జనాల సందడి...!
🟠వాసవి మార్కెట్‌లో నిర్వహించిన లడ్డూ వేలం రూ.1.50 లక్షలకు 🟠మేళతాళాలు.. మంగళ వాయిద్యాలు.. కోయ నృత్యాలతో హోరెత్తిన నందిగామ ▶️నందిగామ, సెప్టెంబర్ 27 bharat aawaz శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నందిగామ పట్టణం, మండల పరిధిలో ఏర్పాటు చేసిన గణనాథుల నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు నందిగామ పురవీధుల్లో సాగిన నిమజ్జన...
Like
1
382 Views