Bharat Aawaz
ఇనాం పట్టాదారుల సమస్యలు ఎప్పుడు పరిష్కరించాలి..?
🟢ప్రభుత్వాలు మారుతున్నా బాధితుల తలరాతలు మారడం లేదు నందిగామ, సెప్టెంబర్ 27 bharat aawaz : నందిగామ పట్టణంలోని కాకతీయ నగర్‌లో ఉన్న కాకతీయ అపోలో విద్యాసంస్థల ఆవరణలో ఆదివారం సాయంత్రం ఇనాం పట్టాదారుల హక్కుల పోరాట సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా ఇనాం భూముల బాధితుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 🟢ఉద్యమాలు...
Like
1
269 Views