Bharat Aawaz
రోలుగుంటలో జిల్లా స్థాయి సెటిల్ టోర్నమెంట్ కు అనూహ్య స్పందన
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం. వినాయక చవితి సందర్భంగా రోలుగుంట గ్రామంలో జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ సొర్ల సత్యనారాయణ మనవళ్లు సొర్ల సత్యం నాయుడు, సుర్ల రామకృష్ణ, సుర్ల గణేష్ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఈ టోర్నమెంట్ లో మొత్తం 25 జట్లు పాల్గొన్నాయి. పోటీల అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. మొదటి బహుమతి 10,000 రూపాయలు...
213 Views