Bharat Aawaz
చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
🟢ఆంధ్రప్రదేశ్ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ దేవరకొండ రమాదేవి విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ  నందిగామ, సెప్టెంబర్ 26: ▶️చిట్యాల ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా నందిగామ పట్టణంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి రాష్ట్ర ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ దేవరకొండ రమాదేవి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నందిగామ పట్టణం బైపాస్ రోడ్డులో డేరాల్లో నివాసముంటున్న పేద విద్యార్థులకు దేవరకొండ రమాదేవి పెన్నులు,...
Like
1
386 Views