Bharat Aawaz
షేక్ బడేమియా కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు
ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ పంచాయతీ వార్డు సభ్యులు షేక్ బడేమియా కుమారుడు రవూఫ్ పాషా అకాల మరణం పట్ల నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రవూఫ్ పాషా భౌతికకాయానికి నివాళులర్పించిన డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు....
84 Views