Bharat Aawaz
గండేపల్లిలో విషాదం.. చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి
ఐతవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటనలో  మూడు రోజులుగా మృత్యువుతో పోరాటం కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మృతి కంచికచర్ల, సెప్టెంబర్ 26  Bharat Aawaz : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ రావ్ భాష (38) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మృతుడు బడే మియా కుమారుడు. ఈ నెల 23న...
84 Views