Bharat Aawaz
SGF జోనల్ స్థాయి ఫెన్సింగ్ పోటీలను ప్రారంభించిన మేయర్ ధర్ని మధుకర్
మంచిర్యాల: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో శనివారం పీవీఆర్ గార్డెన్స్‌లో అండర్‌-14, అండర్‌-17 బాలబాలికల ఫెన్సింగ్ ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్, జిల్లా క్రీడా సమాఖ్య కార్యదర్శి ఎండీ యాకూబ్, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ కుమార్ ప్రారంభించారు. వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.ఈ...
237 Views