🟢10 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు.. రూ.12 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనాలు
▶️నందిగామసెప్టెంబర్26 Bharat Aawaz : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 28న సోమవారం ఉదయం 9 గంటలకు నందిగామ గాంధీ సెంటర్లోని APNGO's బిల్డింగ్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అధికారి సి. మధుభూషణ్...