జగ్గయ్యపేట నియోజకవర్గంలోని చిల్లకల్లు విద్యుత్ సెక్షన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి 22 మంది రైతులకు 8 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను (DTRs) జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారి సమక్షంలో ఈరోజు రైతులకు అందజేశారు._
చిల్లకల్లు సెక్షన్ పరిధిలో 26-09-2026 నాటికి మొత్తం 128 వ్యవసాయ...