🔹 నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5,811 వినాయక విగ్రహాలు జియో-ట్యాగ్ చేయబడినవి. 2,201 విగ్రహాల నిమజ్జనం పూర్తైంది.
🔹 సెప్టెంబర్ 24, 25 తేదీల్లో నిమజ్జనాల కోసం 1,300 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు.
🔹 8 ప్రధాన నిమజ్జన ప్రదేశాల్లో సుమారు 200 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.
🔹 572 బైండ్ఓవర్ కేసులు, డీజే నిబంధనల ఉల్లంఘనపై 9 కేసులు నమోదు.

124 Views