Bharat Aawaz
కృష్ణా నదిలో దూకబోయిన తల్లి.. ఇద్దరు పిల్లలను కాపాడిన పోలీసులు
సమయస్ఫూర్తితో ముగ్గురి ప్రాణాలు నిలిపిన ఏఎస్ఐ మంగయ్య నాయక్, ఏఆర్ సిబ్బంది ఎన్టీఆర్జ జిల్లా, జగ్గయ్యపేట, సెప్టెంబర్ 25 Bharath Aawaz: కుటుంబ వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో కలిసి కృష్ణా నదిలో దూకడానికి యత్నించిన మహిళను వినాయక నిమజ్జనం బందోబస్తులో ఉన్న పోలీసులు చాకచక్యంగా కాపాడారు. ఈ ఘటన జగ్గయ్యపేట కృష్ణా నది తీరంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన రామకృష్ణతో...
Like
2
902 Views