నాచారం అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు
పరమేశ్వర్ రెడ్డి నాయకత్వంలో శరవేగంగా అభివృద్ధి పనులు
సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైపులైన్లు, పార్కులు, చెరువుల అభివృద్ధికి నిధులు
నాచారం: ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి హెచ్.ఆర్. మోహన్ తెలిపారు.
నాచారం...