జగ్గయ్యపేట:
జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) నాయకత్వంలో టీడీపీ శ్రేణులు, సీనియర్ నాయకులు అంతా ఒక్కతాటిపై నిలిచి ప్రజారంజక పాలనను అందిస్తున్నారు. అయితే, ఈ అభివృద్ధిని ఓర్వలేక కొన్ని స్వార్థపూరిత బ్లూ మీడియా సంస్థలు పనిగట్టుకుని లేనిపోని అసత్య కథనాలతో శునకానందం...