రైతుల తరఫున ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు
నందిగామ, సెప్టెంబర్ 23: ఎర్రుపాలెం–నంబూరు రైల్వే లైన్ కోసం భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు కోరారు. ఈ మేరకు రైతులతో కలిసి నందిగామ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.
వీరులపాడు మండల పరిధిలోని గ్రామాల్లో రైల్వే లైన్ కోసం...