ఎంపీడీవో తీరుపై ఎంపీపీ రమాదేవి అసంతృప్తి
నందిగామ, సెప్టెంబర్ 23: నందిగామ ఎంపీపీగా తన 18 నెలల పదవీకాలం నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఎంపీడీవో ప్రసాద్ తీరుపై ఎంపీపీ పెసరమల్లి రమాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో చేపట్టే పలు పనులకు ఎంపీడీవో అడ్డంకులు కల్పించారని ఆమె ఆరోపించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఒక దళిత మహిళా ప్రజాప్రతినిధిగా తనకు దక్కాల్సిన గౌరవం,...