Bharat Aawaz
అండర్‌ట్రయల్ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నందిగామ భారత్ అవాజ్: జైల్లో ఉన్న అండర్‌ట్రయల్ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో న్యాయ సేవాధికార సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఉమ్మడి కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్. వరలక్ష్మి తెలిపారు. బుధవారం నందిగామ సబ్‌జైలును తనిఖీ చేసిన సందర్భంగా ఖైదీలతో మాట్లాడారు.రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 39(ఏ) ప్రకారం ఆర్థిక స్థోమత లేని వారికి సమాన న్యాయం అందించేందుకు ప్యానల్‌...
Like
1
302 Views