Bharat Aawaz
ఆసిఫాబాద్ మునిసిపల్ 1వ వార్డులో పారదర్శకంగా పెన్షన్ల వెరిఫికేషన్ కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మునిసిపల్ లోని 1వ వార్డులో పెన్షన్ లబ్ధిదారుల వెరిఫికేషన్ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా కొనసాగుతోంది. స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారు స్వయంగా ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వార్డులోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా కౌన్సిలర్...
301 Views