Bharat Aawaz
డాక్టర్ సంగయ్యకు ఘన సన్మానం
నందిగామ, సెప్టెంబర్ 21 భారత్ అవాజ్: కాకాని వెంకటరత్నం కళాశాల తెలుగు శాఖ విశ్రాంత శాఖాధ్యక్షులు డాక్టర్ లగడపాటి సంగయ్యను కళాశాల అక్టా బ్రాంచ్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. కాకతీయుల శాసనాలపై పరిశోధన చేసి ఆయన రచించిన ‘కాకతీయుల శాసనాలలో ఛందోవైవిధ్యం’ గ్రంథానికి 2024 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర తెలుగు విశ్వవిద్యాలయం వచన రచనా విభాగంలో ఉత్తమ రచనా పురస్కారం లభించిన సందర్భంగా ఈ సన్మాన...
Love
1
195 Views