నందిగామ భారత అవాజ్ : టీడీపీ నాయకుడిగా పరిచయమున్న షేక్ గౌస్ తాజాగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీలో చేరారు. పార్టీ అధిష్టానం ఆయనను నందిగామ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించినట్లు గౌస్ తెలిపారు. గత కొంతకాలంగా టీడీపీలో తనకు సరైన గుర్తింపు లభించకపోవడంతో రాజకీయంగా మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు.ఇటీవల షేక్ గౌస్ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ, ఫార్వర్డ్ బ్లాక్లో చేరడంతో ఆ...