Bharat Aawaz
Graveyard land proposal for Malkajgiri District collector
📰 HMT నగర్ డివిజన్‌లో స్మశాన వాటికల కోసం ప్రభుత్వ భూమి కేటాయించాలి: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   హైదరాబాద్: హెచ్ఎంటి నగర్ డివిజన్‌లో హిందూ, ముస్లిం, క్రైస్తవుల స్మశాన వాటికల కోసం ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరుతూ ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ శ్రీ మను చౌదరి, ఐఏఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.  ...
298 Views