ఈ రోజు తెలంగాణ సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం గారు నందిపేట్ 11వ వార్డులో మార్నింగ్ వాక్‌లో పర్యటించడం జరిగింది.


ఈ సందర్భంగా వార్డు నివాసులను కలిసి, వారి సమస్యలు మరియు ఇబ్బందులను తెలుసుకోవడం జరిగింది.
ఈ రోజు తెలంగాణ సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం గారు నందిపేట్ 11వ వార్డులో మార్నింగ్ వాక్‌లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు నివాసులను కలిసి, వారి సమస్యలు మరియు ఇబ్బందులను తెలుసుకోవడం జరిగింది.
0 Comments 0 Shares 43 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com