ఆసిఫాబాద్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అంజయ్య
ఆసిఫాబాద్, భరత్ ఆవాజ్ న్యూస్: ఆసిఫాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలను అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు మున్సిపల్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ అంజయ్య నిమజ్జన ప్రాంతాలను స్వయంగా సందర్శించి, క్షేత్రస్థాయి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిమజ్జన ఘాట్ల వద్ద భక్తులకు ఎలాంటి...
0 Comments 0 Shares 42 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com