అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ ఆసిఫాబాద్ పోలీసుల భారీ విజయం
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్)  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒక అంతర్ జిల్లా దొంగల ముఠాను ఆసిఫాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైర్‌గావ్‌ గ్రామంలో తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని ఈ ముఠా గుట్టు రట్టు చేశారు.ఈ కేసును...
0 Comments 1 Shares 88 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com