తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగం, ఆత్మగౌరవం, భారతదేశ జాతీయ సమైక్యతకు ప్రతీక. నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు తెలంగాణ అడుగులు వేసిన చారిత్రక రోజు ఇది. దేశ సమైక్యత కోసం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి దారితీశాయి.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ కులాచారి గారు, పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.