నందిపేట్ గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఫేజ్–2 కింద డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు రూ.40 లక్షలు మంజూరు కావడంతో, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ (Plastic Waste Management Unit – PWMU) ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా గారికి వినతిపత్రం అందజేశారు.


తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, నందిపేట్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గ్రామంలో పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎర్రం లింగం, “Clearance of Land for Plastic Waste Management Unit (PWMU)” కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని కేటాయించాలని సబ్ కలెక్టర్‌ను కోరారు.


డంపింగ్ యార్డ్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ ఏర్పాటుతో నందిపేట్ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడి, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
నందిపేట్ గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఫేజ్–2 కింద డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు రూ.40 లక్షలు మంజూరు కావడంతో, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ (Plastic Waste Management Unit – PWMU) ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా గారికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, నందిపేట్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గ్రామంలో పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎర్రం లింగం, “Clearance of Land for Plastic Waste Management Unit (PWMU)” కోసం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని కేటాయించాలని సబ్ కలెక్టర్‌ను కోరారు. డంపింగ్ యార్డ్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ ఏర్పాటుతో నందిపేట్ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడి, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
0 Comments 0 Shares 91 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com