అంబేద్కర్ గౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదు ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ
• ఈ నెల 17న శాంతియుత ర్యాలీ • ఆసిఫాబాద్ సీఐకి వినతిపత్రం అందజేత 🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి: ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆసిఫాబాద్ సెంటర్ కమిటీ సంఘం సభ్యులు తీవ్రంగా ఖండించారు. హమారా ప్రసాద్ అనే వ్యక్తి అంబేద్కర్ గారిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేస్తూ రాసిన పుస్తకాన్ని, ఈ నెల 18న విడుదల చేయాలని...
0 Comments 0 Shares 85 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com