వినాయక చవితిని పురస్కరించుకొని సార్వజనిక్ గణేష్ మండలి ( రైల్వే గేట్ గణపతి ఆలయం ) లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పల్లకీ సేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను.


ఇందూరు యువత ప్రతి వినాయకుడి మండపాల్లో హిందూ ధర్మం ప్రకారం భక్తి భావంతో ఉత్సవాలు నిర్వహించాలి. సార్వజనిక్ గణేష్ మండలి సూచించిన నిబంధనలను పాటిస్తూ ముందుకు కదలాలి.


కార్యక్రమంలో సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షులు శ్రీ బంటు గణేష్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ శివకుమార్ గారు, కోశాధికారి శ్రీ శ్రీనివాస్ గారు, బీజేపీ కార్పొరేటర్ లు ఎర్రం సుధీర్ గారు, మఠం పవన్ గారు తదితరులు పాల్గొన్నారు.
వినాయక చవితిని పురస్కరించుకొని సార్వజనిక్ గణేష్ మండలి ( రైల్వే గేట్ గణపతి ఆలయం ) లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పల్లకీ సేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందూరు యువత ప్రతి వినాయకుడి మండపాల్లో హిందూ ధర్మం ప్రకారం భక్తి భావంతో ఉత్సవాలు నిర్వహించాలి. సార్వజనిక్ గణేష్ మండలి సూచించిన నిబంధనలను పాటిస్తూ ముందుకు కదలాలి. కార్యక్రమంలో సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షులు శ్రీ బంటు గణేష్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ శివకుమార్ గారు, కోశాధికారి శ్రీ శ్రీనివాస్ గారు, బీజేపీ కార్పొరేటర్ లు ఎర్రం సుధీర్ గారు, మఠం పవన్ గారు తదితరులు పాల్గొన్నారు.
0 Comments 0 Shares 112 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com