గుండి గ్రామంలో రేపు వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్‌కు ఆహ్వానం
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ఈ నెల 17-09-2026 (గురువారం) రోజున జరగనున్న శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బొమ్మేన బాలేష్ గౌడ్‌ గారికి, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు అందజేశారు. గుండి గ్రామంలోని శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో జరగబోయే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా...
0 Comments 0 Shares 126 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com