ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎన్‌ఎస్‌యూఐ (NSUI) అధ్యక్షుడిగా ఎండీ ఆసిఫ్ అలీ నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థి విభాగం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మొదట ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కాంబ్లే, మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల...