గర్భిణి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం ఆసిఫాబాద్‌లో యువకుడి మానవత్వం
🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): ఆపదలో ఉన్న ఒక గర్భిణి ప్రాణాలను కాపాడేందుకు ఒక యువకుడు సకాలంలో స్పందించి రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ ఉదార సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే... ఆసిఫాబాద్ మండల పరిధిలోని మాణిక్‌గూడ గ్రామానికి చెందిన చంద్రకళ అనే గర్భిణి మహిళ చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె...