పర్యాటకుల సౌకర్యార్థం హ్యాండ్‌పంప్ మరమ్మతు
చీరాల: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సూచనల మేరకు చల్లారెడ్డిపాలెం పంచాయతీ టీడీపీ పార్టీ అధ్యక్షులు కీర్తి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామంలో హ్యాండ్‌పంప్‌కు మరమ్మతులు చేపట్టారు. బీచ్‌ను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు, గ్రామస్తుల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్తుల కోరిక మేరకు హ్యాండ్‌పంప్‌ను రిపేర్ చేయించారు. ఈ సందర్భంగా...
0 Comments 0 Shares 77 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com