బాధితులకు త్వరితగతిన న్యాయం జరగాలి నెలవారీ నేర సమీక్షలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నెలవారీ నేర పరిశీలన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. రానున్న గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు...
0 Comments 0 Shares 309 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com