పుట్టినరోజు సందర్భంగా అన్నదానం, సేవా కార్యక్రమాలు
చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుడు, శ్రీకృష్ణ గోశాల అధ్యక్షుడు దేవకి సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పేరాల శివాలయంలో పేదలకు అన్నదానం కోసం ఒక బస్తా బియ్యం, కోటయ్య అనాథ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం, చీరాల–పేరాల దీన జన అన్నదాన సేవా సంఘానికి ఒక బస్తా బియ్యం, వోలేటి అనంత లింగేశ్వరరావు మహాదేవ వేద...