ఆసిఫాబాద్‌లో ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు బసవన్నల ఊరేగింపుతో సందడిగా మారిన జిల్లా కేంద్రం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పొలాల అమావాస్య వేడుకలను రైతులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుపుకున్నారు. వ్యవసాయ పనుల్లో తమకు చేదోడు వాదోడుగా నిలిచే మూగజీవాలను, ముఖ్యంగా ఎడ్లను (బసవన్నలను) దైవస్వరూపంగా భావించి పూజించడం ఈ పండుగ ప్రత్యేకత. పొలం పనులు ముగిసిన తరుణంలో కృతజ్ఞతగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా. జిల్లా వ్యాప్తంగా రైతులు ఉదయాన్నే తమ బసవన్నలను...
0 Comments 0 Shares 313 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com