బాబాపూర్‌లో ఘనంగా పోలాల అమావాస్య వేడుకలు. సాంప్రదాయబద్ధంగా పశువులను పూజించిన రైతులు
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని బాబాపూర్ గ్రామంలో పోలాల అమావాస్య పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రైతులు తమ వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచే పశువుల పట్ల కృతజ్ఞతగా ఈ పూజలను ఘనంగా నిర్వహించారు.పండుగ సందర్భంగా ఉదయాన్నే రైతులు తమ ఎద్దులను, ఆవులను శుభ్రంగా కడిగి.. కొమ్ములకు రంగురంగుల రంగులు వేసి, పూలదండలు,...
0 Comments 0 Shares 237 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com