విద్యార్థులకు న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపు
ఆసిఫాబాద్  (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు చిన్నతనం నుంచే న్యాయ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే సమాజంలో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పిలుపునిచ్చింది. గురువారం ఆసిఫాబాద్‌లోని జడ్పీహెచ్‌ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినులకు న్యాయ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా...
0 Comments 0 Shares 232 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com