యూనిక్ పోల్ నంబరింగ్‌తో విద్యుత్ సేవలు వేగవంతం ఎస్ఈ ఉత్తమ్ జాడె
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి): జిల్లాలో విద్యుత్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు మరియు వినియోగదారులకు వేగంగా సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ (SE) ఉత్తమ్ జాడె తెలిపారు. ఆసిఫాబాద్ సర్కిల్‌లో ప్రతి విద్యుత్ స్తంభానికి 'యూనిక్ పోల్ నంబరింగ్' కేటాయించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తూ,...
0 Comments 0 Shares 282 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com