ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): త్వరలో రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ అంజయ్య గారు జానకపూర్ పరిధిలోని 1వ మరియు 14వ వార్డులలో విస్తృతంగా పర్యటించారు. పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముందస్తుగా చేపట్టాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను ఆయన స్వయంగా దగ్గరుండి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా, వైభవంగా...