🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్,
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు ఉక్కుపాదం మోపారు. సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ పరిధిలోని బూర్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల జీర్లగాట్, గుట్టగూడ గ్రామ శివార్లలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. వ్యవసాయ భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న 460 గంజాయి మొక్కలను మూడు వేర్వేరు కేసుల్లో పోలీసులు స్వాధీనం...