అనంతపురం జిల్లా : ప్రైవేట్ బస్సు దగ్ధం
📍 అనంతపురం జిల్లా :   🔥🚌 ప్రైవేట్ బస్సు దగ్ధం ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు 👮‍♂️   బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జిల్లాలోని పెద్దవడగూరు మండలం మిడతూరు సమీపంలోని జాతీయ రహదారిపై అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. 🔥🚌   ఈ సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు ఘటనా స్థలానికి...
0 Comments 0 Shares 105 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com