Bharat Aawaz
బ్రేకింగ్ న్యూస్

రాజీనామా చేసే ఆలోచనలో కొండా సురేఖ

అనుచరులతో చర్చించి మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు రానున్న కొండా దంపతులు

అధిష్టానం నిర్ణయం కంటే ముందే రాజీనామా ప్రకటించే ఆలోచనలో కొండా సురేఖ

పార్టీలో ఉండాలా లేదా అనే అంశంపై అనుచరులతో చర్చ
Like
1
226 Views